ఎవరూ ఊహించని విధంగా, రీసెంట్ గా రాజ్ బి. శెట్టి సినిమా ‘రుధిరం’ కన్నడ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ 2024లో మలయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మలయాళంలో రైటర్, డైరెక్టర్ జె ఎల్ ఆంటోని తెరకెక్కించాడు. రాజ్ బి శెట్టి కన్నడలో సక్సెస్ ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ సు ఫ్రమ్ సో సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా, రాజ్ బి శెట్టి…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకప్పుడు రీజనల్ మార్కెట్ గా కూడా గుర్తించే వారు కాదు. డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలతో కన్నడ సినిమా కర్ణాటక ల్యాండ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర, దర్శన్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా తక్కువ బడ్జెట్ లో తక్కువ క్వాలిటీ ఉండే సినిమాలే కన్నడ నుంచి ఎక్కువగా వచ్చాయి. అందుకే సౌత్ ఆడియన్స్ కూడా కన్నడ ఫిల్మ్స్ ని పెద్దగా పట్టించుకోలేదు.…