Home
Rainy Season Tips
Rainy Season Tips News
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
Door Lock Care Tips: వర్షాకాలం వచ్చిందంటే వాతావరణం చల్లబడటంతో పాటు ఇంట్లో పలు సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా వాతావరణంలో ఉండే తేమ కారణంగా గోడలకు సీలింగ్ రావడం, బట్టలు సరిగ్గా ఆరకపోవడం వంటి ఇబ్బందులతో ఎదురౌతుంటాయి. అలాగే ఇంటి తలుపులకు ఉండే తాళాలకు తుప్పు పట్టడం, చైను సరిగ్గా తిరగకపోవడం, తాళం జామ్ కావడం వంటివి కూడా తరచూ ఎదురవుతుంటాయి. వర్షం నీరు, గాలిలో అధిక తేమ, తడిగా ఉన్న చేతులతో తాళాలు ఉపయోగించడం… -
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
Rainy Season Tips : వర్షాకాలం హాయిగా అనిపించినప్పటికీ, వంటగదిలో మాత్రం అనేక సవాళ్లను మోసుకొస్తుంది. పెరిగే తేమ వల్ల బొద్దింకలు, దోమల బెడద ఎక్కువవడం, ఆహార పదార్థాలపై బూజు పట్టడం, కూరగాయలు త్వరగా కుళ్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిలో ప్రతి ఇంట్లోనూ నిత్యం కనిపించే ప్రధాన సమస్య రోజువారీ వంటల్లో వాడే ఉప్పు, పంచదార తడిసిపోయి గట్టి ముద్దలుగా మారడం. చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. వర్షాకాలంలో… -
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
Rainy Season Tips : మన పూర్వీకులు అందించిన అద్భుతమైన ఆయుర్వేద మూలికల్లో ‘త్రిఫల చూర్ణం’ ఒకటి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో తయారయ్యే ఈ పొడి కేవలం పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే కాకుండా, చర్మ సమస్యలను తగ్గించడంలోనూ బాగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గజ్జి, తామర వంటి దురదతో కూడిన మొండి చర్మ సమస్యలతో బాధపడేవారికి, రసాయన క్రీముల జోలికి వెళ్లకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేని సహజ పరిష్కారాన్ని త్రిఫల అందిస్తుంది. ఇందులో ఉన్న… -
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
Rainy Season Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో తేమ చేరడం, గోడలపై పాకురు (ఫంగస్) పట్టడం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది ఇంటి అందాన్ని పాడు చేయడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా ఎంతో హానికరం. ముఖ్యంగా ఇంట్లో ఉండే పిల్లలు, వృద్ధులు, అలర్జీ లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఈ పాకురు వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, దీని నివారణ కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ కొనాల్సిన… -
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
Termite Prevention: వర్షాకాలంలో ఇంట్లో చెదలు పెరుగుతుందా. ముఖ్యంగా గోడలు, కిటికీలు, కప్‌బోర్డుల్లో మనం చూడలేని ప్రదేశాలకు కూడా చెదలు సోకుతుంది. ఇళ్లలోని తేమ అనేక సమస్యల్ని తెస్తుంది. ఇదే చెదలుకు కారణమవుతుంది. తడి, తేమతో కూడా వాతావరణలో ఇవి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. చెక్క ఫర్నీచర్, కిటికీలు, ఇతర చెక్క వస్తువుల లోపల నుంచి పాడు చేస్తాయి. వీటిని ఇలాగే పట్టించుకోకుండా ఉంటే చాలా నష్టం జరుగుతుంది. వర్షాకాలంలో మీ ఇళ్లను చెదలు బారి నుంచి… -
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
Rainy Season Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా క్యూ కడతాయి. ఈ సీజన్లో వర్షం, చలి, గాలి అన్నీ ఒకేసారి రావడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడి, రోగనిరోధక శక్తి (Immunity) క్షీణిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తాయి. అయితే, ప్రతి చిన్న సమస్యకు అల్లోపతి మాత్రలు మింగేయడం కంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా… -
Rainy Season Tips: వర్షా కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి.. బ్యాడ్ స్మెల్ కూడా రాదు!
Rainy Season Tips : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు వానలతో తడిసిపోతున్నాయి. బయటకు వెళ్లేవారికే కాదు ఇంటి పనులు చూసుకునేవారికీ ఈ సీజన్ ఇబ్బందులు తీసుకొస్తోంది. ముఖ్యంగా ఉతికిన బట్టలు ఆరకపోవడం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. రెండు మూడు రోజులైనా తేమ తగ్గకపోవడంతో బట్టల నుంచి దుర్వాసన రావడం సాధారణంగా కనిపిస్తోంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది.… -
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నప్పుడు మనం చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో (Open places) ఉండకూడదని మనందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో మనం ఇంట్లో ఉంటూ తెలియకుండా చేసే కొన్ని చిన్న పనులు కూడా మనల్ని పెద్ద ప్రమాదంలో పడేస్తాయని మీకు తెలుసా? అవును, మెరుపు మనల్ని నేరుగా తాకకపోయినా, అది నీరు, వైర్లు, పైపులు , మెటల్ వస్తువుల ద్వారా ప్రయాణించి మనకు షాక్ కొట్టేలా… -
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
Rainy Season Tips : సాధారణంగా ఇళ్లలో తేమ, చీకటి ఎక్కువగా ఉండే ప్రదేశాలైన వంటగది, బాత్రూమ్, శౌచాలయాలలో జెర్రులు (Centipedes) లేదా లక్ష్మీ జెర్రులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ఇవి విషపూరితమైన కీటకాలు కావడం వల్ల, పొరపాటున కుడితే తీవ్రమైన నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి కీటకాలు ఎక్కువగా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు ఇళ్లలో రావడం చాలా సహజం. మరి ఇవి… -
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
Monsoon Tips: వర్షాకాలం రాగానే ప్రకృతి ఎంతో అందంగా మారుతుంది. అయితే, ఇదే సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు అనేక సవాళ్లు, ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వర్షాల వల్ల రోడ్లు జారడమే కాకుండా, ఊహించని విధంగా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే, వర్షాకాలంలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి పాటించవలసిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవసరమైన సహాయక వస్తువులు వెంట ఉంచుకోవడం వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించడం కష్టం. కాబట్టి…
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?