3 killed in California due to Rainstorm: అమెరికాలోని కాలిఫోర్నియాను శక్తివంతమైన తుఫాను ముంచెత్తింది. తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. భారీ స్థాయిలో వరదలకు తోడు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. చెట్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారు. మంగళవారం కూడా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. 130 చోట్ల నుంచి…