భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి పలు చోట్ల చిరుజల్లులు కురిసాయి. ఉదయం 6 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుసాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ స్థంబించాయి. ప్రయానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. read laso: Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు..…
హైదరాబాద్ వ్యాప్తంగా.. బుధవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామంతపూర్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో.. వరదనీటి కారణంగా రామ్ శంకర్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు కురిసిన చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుటికైన నాయకులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ పరిస్థితి గమనించి…