Off The Record: కొందరు అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కుంటారు. మరికొందరు ఏం చేసినా కాంట్రవర్శీనే అవుతుంది. ఇంకొందరైతే… ఎవడేమనుకుంటే నాకేంటి, చెయ్యాలనుకున్నది చేసేస్తా… వివాదమా కాదా అన్నది డోంట్ కేర్ అంటారు. ఈ మూడో కేటగిరీకి చెందిన వ్యక్తే … గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన జయరాం.. అప్పట్లోనే చాలా వివాదాలలో ఇరుక్కున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేకు బదులు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పడంతో.. నాకు ఆ…