ఆర్‌ఆర్‌సి సదరన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడలకు ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు రైల్వేలలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. ఈ నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమైంది. ఇది 12 అక్టోబర్ 2025 వరకు కొనసాగుతుంది. దక్షిణ రైల్వే స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్ట్ ప్రకారం 10వ తరగతి ITI లేదా 12వ…