నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అలాగే ఇప్పటికే పలు పోస్టులను భర్తీ చేసింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 3,093 అప్రెంటిస్‌లు ఉన్నాయి.. అర్హతలు, చివరి తేదీ తెలుసుకుందాం.. మొత్తం ఖాళీల సంఖ్య -3,093 పోస్టుల వివరాలు.. క్లస్టర్ లక్నో, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ ఫిరోజ్‌పూర్.. అర్హతలు.. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో…