Railing Collapses in Gujarat after 1800 Students Turn Up For 10 Jobs: ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా భారీగా కాంపిటీషన్ ఉంది. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం గురించైతే చెప్పక్కర్లేదు. ఉద్యోగ ప్రకటన వస్తే చాలు.. వేలల్లో అభ్యర్థులు హాజరవుతుంటారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ సంగతి దేవుడెరుగు కానీ.. ఎంట్రీకే చాలా కష్టమైపోతుంటుంది. చాలా సార్లు అభ్యర్థుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. 10 ఉద్యోగాలకోసం 1,800 మంది…