Ranabali Glimpse: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్‌తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాకు “రణబాలి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ…