25 అప్డేట్లతో మార్కెట్‌లోకి Hyundai Verna.. ధర, ఫీచర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Verna 2026: కాలం మారుతుంది.. ఒకప్పుడు కారు ఉంటే చాలు.. ఇప్పుడు కారులో అన్ని ఫీచర్స్ ఉంటాడు.. ఆకట్టుకునే డిజైన్ ఉండాలి.. అత్యాధునికి టెక్నాలజీ ఉండాలి.. మంచి లుక్ ఉండాలి.. భద్రత విషయంలోనూ రాజీ పడకూడదు.. ఇలా ఎన్నో చూసిన తర్వాత కారు కొనుగోలు చేస్తున్నారు.. భారత కార్ల మార్కెట్‌లో Hyundai Motor India తన ప్రీమియం సెడాన్ Hyundai Verna 2026 మోడల్‌ను విడుదల చేసింది. డిజైన్, టెక్నాలజీ, సౌకర్యం మరియు భద్రతలో మొత్తం 25 కొత్త అప్‌డేట్‌లతో ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కొత్త వెర్నా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో రావడం విశేషం. భారత మార్కెట్లో ఇది Honda City, Skoda Slavia మరియు Volkswagen Virtus వంటి కార్లకు నేరుగా పోటీ ఇవ్వనుంది.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
* పూర్తి వివరాలు
– 2026 హ్యుందాయ్ వెర్నా మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
– ప్రారంభ ధర: రూ. 10.98 లక్షలు (ఎక్స్‌షోరూమ్)
– టాప్ వేరియంట్ ధర: రూ. 18.25 లక్షలు (ఎక్స్‌షోరూమ్)
* ఈ కారు రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది
– 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్
– 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్
* ఎక్స్‌టీరియర్ అప్‌డేట్లు
– కొత్త వెర్నాకు ఆధునిక లుక్ ఇచ్చేలా కంపెనీ అనేక మార్పులు చేసింది.
– బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్
– డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
– కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్
– 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
* కారు యథాతథంగానే కొలతలు..
– పొడవు: 4565 mm
– వెడల్పు: 1765 mm
– వీల్‌బేస్: 2670 mm
* ఇక కొత్తగా Classy Blue మరియు Titan Grey Matte అనే రెండు కలర్ ఆప్షన్లు కూడా జోడించారు.
* ఇంటీరియర్ మరియు ఫీచర్లు
– కొత్త వెర్నాలో ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
– D-కట్ స్టీరింగ్ వీల్
– లెదర్ సీట్లు
– ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు
– 10.25 అంగుళాల డ్యూయల్ ఇన్ఫోటైన్‌మెంట్ & డిజిటల్ క్లస్టర్
* ఇంకా పలు సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి
– వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
– ముందు వెంటిలేటెడ్ సీట్లు
– యాంబియంట్ లైటింగ్
* స్మార్ట్ ట్రంక్
– 528 లీటర్ల బూట్ స్పేస్
– రియర్ విండో సన్‌షేడ్
* భద్రతా ఫీచర్లు
కొత్త వెర్నాలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
– 7 ఎయిర్‌బ్యాగులు
– Level-2 ADAS టెక్నాలజీ
* ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్
– రెయిన్-సెన్సింగ్ వైపర్లు
– ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
ఈ అప్‌డేట్లతో కొత్త వెర్నా సెడాన్ సెగ్మెంట్‌లో మరింత పోటీగా మారనుందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!