Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి మరోసారి ఎదురుదెబ్బ తలిగిలింది. గుజరాత్ హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. మోడీ ఇంటిపేరు వివాదంలో క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ హైకోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్థారించి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ.. గుజరాత్ హైకోర్టును
Rahul Gandhi: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ హైకోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధ్య చట్టం-1951 ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే ఆటోమెటిక్ గా పదవి కోల్పోతారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా తన ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. �