Rahkeem Cornwall Smashes 45 Ball Century in CPL 2023: క్రికెట్‌లో అత్యంత భారీ కాయుడు, విండీస్ బహుబలి రకీం కార్న్‌వాల్ భారీ శతకంతో చెలరేగాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్‌రౌండర్ కార్న్‌వాల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన విండీస్ బహుబలి 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కార్న్‌వాల్ ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి.…