Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్- అలియా నాలుగేళ్లు ప్రేమించుకొని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందే అలియా ప్రెగ్నెంట్ కావడంతో త్వరత్వరగా పెళ్లి తంతును ముగించారు. ఇక పెళ్ళైన రెండు నెలలకే అలియా తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసింది. అప్పట్లో ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి.