Raghava Lawrence : లారెన్స్.. నువ్వు బంగారం.. దివ్యాంగురాలికి ఏం చేశాడంటే..
- గతంలోనూ సేవా కార్యక్రమాలు
- దివ్యాంగురాలికి అన్ని రకాలుగా అండ
- ఏం చేశాడో తెలిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghava Lawrence : హీరో లారెన్స్ గురించి తెలిసిందే. తన సంపాదనలో ఎంతో మందికి సాయం చేస్తూనే ఉంటాడు. తన దగ్గరకు వచ్చిన వారికి కాదనకుండా తనవంతుగా సాయం అందిస్తాడు. ఇప్పుడు ఓ దివ్యాంగురాలికి చేసిన సాయం లారెన్స్ ను మరో ఎత్తులో నిలబెట్టింది. తాజాగా దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శ్వేతకు ఇప్పటికే స్కూటీ కొనిచ్చాడు. ఆమె నడిచేందుకు సపోర్ట్ గా ఉండే వాటిని కొనిచ్చాడు. కానీ ఆమె పూరి గుడిసెలో జీవిస్తోందని తెలుసుకుని చలించిపోయాడు.
Read Also : Teja Sajja : పెద్దవాళ్లే మోసం చేశారు.. తేజసజ్జా షాకింగ్ కామెంట్స్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇవి సరిపోవని.. ఆమెకు ఇంకేదో చేయాలని అనుకున్నాడు. అందుకే ఆమెకు సొంతిల్లు కట్టివ్వాలని డిసైడ్ అయ్యాడు. దానికోసం ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ గానే ఓ తండ్రి తన కూతురు చదువుల కోసం చనిపోయిన భార్య తాళిని తాకట్టుకుపెట్టాడని తెలుసుకుని.. దాన్ని విడిపించాడు. ఆమె చదువుల బాధ్యతను పూర్తిగా తీసుకున్నాడు. అంతకు ముందు ఓ జంట తమ కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులు చెదలు పట్టడంతో.. వాటిని ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
Read Also : SSMB 29 : రాముడిగా మహేశ్ బాబు.. జక్కన్న ఏంటి నీ ప్లాన్..
Hi everyone, this is Swetha. Earlier, I was able to support her with leg support for walking. Later, I gifted her a scooty so she could move around independently. Now, I feel building a house for her will truly change her life. She is a girl with a golden heart, and my own heart… pic.twitter.com/vp0KUS1jsZ
— Raghava Lawrence (@offl_Lawrence) September 7, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!