Raghava Lawrence Releases a Video about funds to his Trust: సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ స్థాయికి వెళ్లి నటుడిగా మారి దర్శకుడు, నిర్మాతగా వరుస విజయాలను సొంతం చేసుకుని తనదైన గుర్తింపు సాధించారు. తాను సంపాదించిన డబ్బును కేవలం తనకు, తన వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాలనుకోకుండా సమాజంలో పేద వారి కోసం, ఆపన్నుల కోసం కూడా అని భావించి ఓ ట్రస్ట్ ను స్థాపించి తద్వారా…