స్టార్ హీరోల సినిమాలకి, భారీ బడ్జట్ సినిమాలకి… ఈ మధ్య మీడియమ్ రేంజ్ సినిమాలకి కూడా కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది గీత ఆర్ట్స్. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న గీత ఆర్ట్స్… లేటెస్ట్ గా ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. అక్టోబర్ 22న వయం 11:07 నిమిషాలకి ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలియజేస్తాం అంటూ ట్వీట్ చేసారు. #RaGaRa అనే హ్యాష్ ట్యాగ్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ గీత…