Home
Rafale Fighter Jets
Rafale Fighter Jets News
-
Rafale Deal: 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం..
Rafale Deal: ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) గురువారం 114 రాఫెల్ ఫైటర్ జెట్‌ల కొనుగోలుకు ఓకే చెప్పింది. ఈ డీల్‌తో భారత వైమానికదళం సామర్థ్యం మరింత పెరుగుతుంది. -
Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్‌లో అసలైన హీరో ‘‘రాఫెల్ జెట్స్’’..
Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు అద్భుతంగా పనిచేశాయని, మొత్తం ఆపరేషన్‌లో రాఫెట్ ఫైటర్ జెట్‌లు ‘‘హీరో’’ అని భారత ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ బుధవారం అన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరిన్ని మల్టీ రోల్ ఫైటర్ జెట్‌లను చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకుందని ఆయన చెప్పారు. Read Also: Rahul Gandhi: రాహుల్‌గాంధీపై కేంద్రం సంచలన నిర్ణయం..… -
Rafale Fighter Jets: డసాల్ట్, టాటా భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో రాఫెల్ యుద్ధ విమాన భాగాల తయారీ కేంద్రం..!
Rafale Fighter Jets: భారతదేశంలో యుద్ధ విమానాల తయారీ రంగంలో మైలురాయిగా నిలిచే కీలక ఒప్పందం తెరపైకి వచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్, భారత టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భాగస్వామ్యంలో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూసలాజ్ భాగాలను భారతదేశంలో తయారు చేయనున్నారు. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, హైదరాబాద్‌లో టాటా సంస్థ ఆధ్వర్యంలో అధునాతన ఉత్పత్తి కేంద్రం స్థాపించనున్నారు. ఈ… -
Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు ‘‘హైదరాబాద్’’ అస్త్రాలు
Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో దేశం మొత్తం చూసింది. ఈ అంశంపై అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పలుమార్లు నువ్వా నేనా అన్నంత స్థాయిలో తలపడ్డాయి. పార్లమెంట్ లోపల, బయట పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తమ్మీద ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. అయితే.. ఇప్పుడు ఆ రాఫెల్ యుద్ధ విమానాల్లో మేడిన్ హైదరాబాద్ అస్త్రాలను అమర్చనున్నారు. -
Pakistan: రాఫెల్‌కు పోటీగా జే-10సీ ఫైటర్ జెట్లు.. చైనా నుంచి దిగుమతి చేసుకున్న పాక్
Pakistan Gets Chinese J-10C Fighter Jets: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ప్రజలు తినేందుకు తిండి కూడా అందించే పరిస్థితుల్లో లేకున్నా కూడా దాయాది దేశం పాకిస్తాన్ తన సైన్యాన్ని ఆధునీకీకరించుకుంటోంది. తన ఆప్తమిత్ర దేశం చైనా నుంచి ఆయుధానలు కొంటోంది. ఇదిలా ఉంటే భారతదేశం, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలకు ధీటుగా భావిస్తున్న చైనాకు చెందిన జే-10సీ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. గత మార్చిలో మొదటి విడతగా చైనా నుంచి… -
Supreme Court dismisses PIL Rafael inquiry: రఫేల్ ఒప్పందంపై పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం
Supreme Court dismisses PIL seeking fresh inquiry
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!