“బాహుబలి” సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ మరో స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నిర్మాతలు ఈ స్టార్ హీరోతో రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రభాస్ కొత్త చిత్రం “రాధే శ్యామ్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కూడా దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ బడ్జెట్‌లో 75 కోట్లు సెట్స్‌కే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. “రాధే శ్యామ్”లో కొన్ని విలాసవంతమైన,…