యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అంత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “రాధేశ్యామ్” కూడా ఒకటి. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉండగా, సినిమాలో హీరో ‘విక్రమాదిత్య’ పాత్రను హైలైట్ చేస్తూ ప్రభాస్ పరిచయ టీజర్ ను చిత్రబృందం విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పటికే సినిమా టాకీ పార్ట్‌ను పూర్తి అయ్యింది. దీంతో…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ఆయన కోసం ప్రత్యేక పూజలు, అన్నదానం, రక్తదానం వంటి పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాల నుండి అభిమానుల కోసం సర్‌ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే “రాధే శ్యామ్” టీమ్ రేపు టీజర్ రిలీజ్‌తో ప్రమోషన్స్ ప్రారంభిస్తారు. “రాధే శ్యామ్” టీజర్ రేపు ఉదయం 11:16 గంటలకు విడుదల కానుంది. తాజాగా…