యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని తెగ బాధ పడుతున్న ఆయన అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” నుంచి ఎట్టకేలకు ఫ్యాన్స్ ఆకలి తీర్చే అప్డేట్ రాబోతోంది. ‘సాహో’ తరువాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి యంగ్ రెబల్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ‘రాధేశ్యామ్’ నుంచి మేకర్స్ నత్తనడకన అప్డేట్స్ ఇవ్వడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో…