యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ప్రస్తుతం తెలుగులో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లలో ఇది కూడా ఒకటి. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను పలు వాయిదాల అనంతరం 2022 జనవరి 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఒకసారి కరోనా కారణంగా ‘రాధేశ్యామ్’ విడుదలలో ఆలస్యం జరిగింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించినప్పటికీ…