యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ముఖ్యమైన ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్, జమ్మలమడుగులోని గండికోటలో ఉన్న 15వ శతాబ్దపు దేవాలయంలో కంప్లీట్ చేశారు. కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. “రాధే శ్యామ్” రొమాంటిక్ ఎంటర్టైనర్ పీరియడ్ డ్రామా కాబట్టి ఈ మందిరాన్ని షూటింగ్ లొకేషన్‌గా ఉపయోగిస్తే సన్నివేశాలకు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మూవీ షూటింగ్ ను గత రెండేళ్లుగా సాగిదీస్తూనే ఉన్నారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని మేకర్స్ ప్రకటించడంతో మెగా అభిమానులు సంతోష పడ్డారు. కానీ మరో మూడు రోజులు సినిమాకు సంబంధించిన స్పెషల్ షూటింగ్ జరగనుందట. రేపటి నుంచి కడపలోని గండికోటలో పారంభమై మూడు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారట.…