యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు చెన్నైలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ‘రాధేశ్యామ్’ చిత్రబృందం మొత్తం హాజరైంది. ఇక ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఆయనే తమిళనాడులో “రాధేశ్యామ్”ను విడుదల చేస్తుండడం విశేషం.…
చాలా రోజులుగా డస్కీ సైరన్ పూజా హెగ్డే, ప్రభాస్ కు మధ్య విబేధాలు నెలకొన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇంతకుముందు ప్రమోషన్లలో ప్రభాస్, పూజా కలిసి కనిపించకపోవడం ఈ రూమర్స్ కు బలాన్ని చేకూర్చింది. అయితే మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉన్న “రాధేశ్యామ్” ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. Read Also : RRR : తారక్ అభిమాని అరాచకం… ఏం చేశాడంటే? అయితే ఇటీవల…
ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. 2019 నుంచి సెట్స్‌పై ఉన్న “రాధేశ్యామ్” విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిక్ పాన్ ఇండియా పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ను జనవరి 14న పెద్ద స్క్రీన్‌పై చూడబోతున్నారు. ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగా టీమ్ ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్…