Nuvvu Nenu Song from Radha Madhavam Released: గ్రామీణ ప్రేమ కథలో ఓ సహజత్వం ఉంటుంది, అలాంటి సహజత్వం ఉట్టిపడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తూనే ఉంటుంది, అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రమే రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రమే ఈ ‘రాధా మాధవం’. ఈ…