Home
Radha
Radha News
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
Ambika Warns Radha Over Rs 46 Crore Cheque Dispute: ప్రముఖ సీనియర్ నటి రాధా కుటుంబంలో ఆస్తులు, వ్యాపారం, బంగారం వ్యవహారాలకు సంబంధించిన వివాదం పోలీసుల వరకు చేరిన విషయం తెలిసిందే. తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్‌పై నటి రాధా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన గదిలో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను దొంగిలించి.. రూ.46 కోట్లను కాజేసేందుకు తన సోదరి, సోదరుడు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.… -
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
80వ దశకంలో సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన స్టార్ సిస్టర్స్ అంబిక, రాధల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అక్కాచెల్లెళ్ల వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.46 కోట్ల భారీ మోసం వ్యవహారంలో తన సొంత అక్క, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంబికతో పాటు సొంత తమ్ముడు మల్లికార్జున్ కుంజన్ నాయర్‌పై రాధ తాజాగా… -
Actress Radha: నటి రాధపై కేసు నమోదు!
Case Filed on Sundhara Travels Actress Radha: కోలీవుడ్ నటి రాధపై కేసు నమోదైంది. తన కుమారుడు ఫ్రాన్సిన్ రిజర్డ్‌పై రాధ దాడి చేసిందని డేవిడ్ రాజ్ అనే వ్యక్తి విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.… -
Sada : రెట్రో లుక్ తో అదరగొడుతున్న హీరోయిన్ సదా..
నటి సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా తో మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల తో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ఈ భామకు అవకాశాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం సరికొత్త లుక్స్… -
Sai Dharam Tej : ఆ సీనియర్ హీరోయిన్ తో కలిసి చిందేసిన సాయి ధరమ్ తేజ్..
సీనియర్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు రాధ మెగాస్టార్ చిరంజీవితో కలసి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.హీరోయిన్ రాధ ఒకప్పుడు మెగాస్టార్ తో పోటీపడి మరి స్టెప్పులు వేసేవారు.అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉండేది.ఇక ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాధ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ దూరం… -
Golden Visa: యువ మహిళా పారిశ్రామిక వేత్తగా నటి కార్తిక నాయర్!
సీనియర్ నటి రాధ కుమార్తె, నటి కార్తిక నాయర్ కు యుఎఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించింది. యంగ్ ఎంటర్ ప్రెన్యూవర్ గా ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కార్తిక సేవలు అందిస్తున్నారు. -
Shriya Saran: కూతురుతో అందాల భామ చిలిపి అల్లరి..
-
నాలుగు పదుల సీతాకోకచిలక
(ఆగస్టు 21తో సీతాకోకచిలకకు 40 ఏళ్ళుపూర్తి)చివరిదాకా నిబద్ధతతో తాము నమ్ముకున్న విలువలకు కట్టుబడి చిత్రాలు నిర్మించిన అరుదైన నిర్మాతలు ఉన్నారు. అలాంటి వారిలో పూర్ణోదయా మూవీస్ అధినేత ఏడిద నాగేశ్వరరావు ఒకరు. తాను నిర్మించిన చిత్రాలలోనూ, నిర్మాణసారథిగా వ్యవహరించిన సినిమాల్లోనూ సంగీతసాహిత్యాలకు, కథ,కథనానికి పెద్ద పీట వేస్తూ సాగారు ఏడిద నాగేశ్వరరావు. ఎక్కడా రాజీపడకుండా, టాప్ స్టార్ కాల్ షీట్స్ లభించినా తన పంథాలోనే సాగారు తప్ప ఏ నాడూ తాను నమ్మిన విలువలకు తిలోదకాలు ఇవ్వలేదాయన.…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..