యంగ్ హీరో శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు ఇప్పటివి కాదు. నిజానికి ఆయన రక్షిత రెడ్డి అని యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత విడాకులు జరగలేదు. సరి కదా, శర్వానంద్ మరిన్ని సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఇప్పుడు తాజాగా మరోసారి వీరి విడాకుల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది. పేరు లేకుండా కొందరు, పేరు పెట్టి కొందరు వీరు…