Ajith Car Accident: కొలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) రేసింగ్ ప్రియుడని తెలిసిందే. ఆయనకి బైక్, కార్ రేసింగ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో.. తాజాగా ఆయన దుబాయ్ వేదికగా జరిగబోయే ‘Dubai 24 Hours Race’లో పాల్గొనడం కోసం వెళ్లారు. దుబాయ్ చేరుకున్న ఆయన అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా గాయాల్లేకుండా భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అజిత్ రేసింగ్ ట్రైనింగ్ సమయంలో, ఆయన కారులో భారీ ప్రమాదం జరిగింది.…