శాండిల్ వుడ్ లో 2020లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రం ‘నాను మత్తు గుండా’. శ్రీనివాస్ తిమ్మయ్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరెకెక్కింది. ఒక ఆటో డ్రైవర్ , గుండా అనే ఒక కుక్కను అనుకుండా పెంచుకోవడం అతని భార్య కవితకు అసూయను కలిగిస్తుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానికొకటి ముడిపెట్టి ప్రేక్షకుల హృదయాన్ని కదిలించే విధంగా ఈ సినిమాను నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత…