Home
Rabies
Rabies News
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
World Rabies Day 2026: కుక్కలు మనకు ఎంతో స్నేహపూర్వకంగా కనిపించవచ్చు. పెంపుడు కుక్కలతో మంచి అనుబంధం కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కుక్కలు భయపడినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు లేదా తమను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లు భావించినప్పుడు కరిచే ప్రమాదం ఉంటుంది. గల్లీలు, కాలనీల్లో తిరిగే కుక్కల విషయంలోనూ జాగ్రత్త అవసరం. కుక్కల కాటు ద్వారా రేబీస్ వ్యాధి సోకే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచ… -
Explainer: అర్థరాత్రి ముఖంపై వాలిన గబ్బిలం.. మూడు వారాల్లో పోయిన బాలుడి ప్రాణం..అసలేం జరిగింది?
Rabies: అర్ధరాత్రి… ఓ 11ఏళ్ల బాలుడు నిద్రపోతున్నాడు. హఠాత్తుగా… ముఖంపై ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా కళ్లు తెరిచాడు. చూసి షాక్ అయ్యాడు. తన ముఖంపైనే ఒక గబ్బిలం కూర్చుని ఉంది. భయంతో వెంటనే ఓ చేత్తో దాన్ని దూరంగా విసిరేశాడు. శరీరంపై ఎక్కడా గాయం లేదు. రక్తం లేదు. నొప్పి కూడా లేదు. గబ్బిలం కూడా మామూలుగానే కనిపించింది. అతని తండ్రి దాన్ని ఒక బాక్స్‌లో బంధించి బయట వదిలేశాడు. ఏం కాలేదులే అనుకుని కుటుంబమంతా… -
Rabies Virus: కుక్క మాత్రమే కాదు.. వీటిల్లో ఏది కరిచినా రేబిస్ వస్తుంది!
THese 10 Animals That Can Spread Rabies: సాధారణంగా మనకు కుక్క కరిస్తేనే ‘రేబిస్’ వ్యాధి వస్తుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. కుక్కలతో పాటు మరికొన్ని జంతువులు కరిచినా రేబిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రేబిస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సాధారణంగా జంతువుల కాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే.. ప్రాణాంతకం కావచ్చు.… -
Dog Bite: కుక్క కరిచిన ఆరు నెలల తర్వాత లక్షణాలు.. ఆ తర్వాత యువకుడికి ఏమైందంటే?
‘రేబిస్’ బారిన పడి మరో యువకుడు మరణించాడు. ఇటీవల ఓ కబడ్డీ ప్లేయర్ కుక్క పిల్లను కాపాడుతుండగా.. అది చిన్నగా కొరికింది. చిన్న కుక్క పిల్లే కదా ఏమవుతుందిలే అని దానిని నిర్లక్ష్యం చేశాడు. దాదాపుగా మూడు నెలలు రేబిస్ వ్యాధితో బాధపడుతూ అతడు చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో నివసించే రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ (22) రేబిస్ వ్యాధితో ఇటీవల మరణించాడు. రెండు నెలల క్రితం డ్రెయిన్ నుంచి కుక్క పిల్లను రక్షిస్తున్నప్పుడు… -
Sada: నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. గుక్క పెట్టి ఏడుస్తున్న సదా..!
ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని… -
Rabies: కుక్కకాటు తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నా దక్కని ప్రాణం.. రేబిస్‌తో మహిళ మృతి..
Rabies: కుక్కకాటు తర్వాత రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ యువతి కుక్క కరిచిన తర్వాత రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మూడు రోజుల తర్వాత రేబిస్‌తో మరణించింది. అత్యంత అరుదుగా జరిగిన ఈ ఘటన కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. మొత్తం 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు. -
Dog attacks: సెకనుకో దాడి.. అరగంటకో మరణం.. ఐసీఎంఆర్ వెల్లడి
కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..