పంజాబ్‌లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే… అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాట కొలిక్కి రావడం లేదు. ప్రత్యర్థుల్ని వదిలి సొంత పార్టీ వాళ్లపైనే విమర్శలు చేసుకుంటున్నారు. CM చన్నీపైనే సిద్ధూ కూతురు ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో అంతర్గతంగా ఎన్ని వివాదాలు, అభిప్రాయ బేధాలున్నా… ఎన్నికలనే సరికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. అప్పుడు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. కానీ… పంజాబ్ కాంగ్రెస్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి చరణ్…