Raayan In Amazon Prime Video: కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రం ‘రాయన్’. సొంత దర్శకత్వంలో నటించిన ధనుష్ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రివెంజర్ డ్రామాగా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడైన సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ‘రాయన్’ సినిమాలో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, కాళిదాసు జయరాం, వరలక్ష్మి…