తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. గౌతమ్ కార్తీక్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ కన్నడలో శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మార్చ్ 30న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ‘రావడి’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ టీజర్, ట్రైలర్ తో పత్తు తల సినిమాపై అంచనాలని పెంచిన చిత్ర యూనిట్, ఈ…