రాశీ ఖన్నా థాంక్యూ తర్వాత టాలీవుడ్లో కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తచ్చట్లాడుతోంది కానీ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదు. నీరజా కోన దర్శకత్వంలో తెలుసు కదా కమిటయ్యందన్న మాటే కానీ ఎంత వరకు వచ్చిందో అప్డేట్ ఉండేది కాదు. ఫస్ట్ సింగిల్ వచ్చాక హమ్మయ్య సినిమా లైన్లోనే ఉందన్న కాన్ఫిడెన్స్ కలిగింది. మూడేళ్ల తర్వాత తెలుసు కదాతో మళ్లీ టాలీవుడ్ కెరీర్ బూస్టప్ అవుతుందని గట్టిగానే నమ్ముతోంది ఈ ఢిల్లీ డాళ్. Also Read :Akhanda…