ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. నిజానికి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఆమె సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా నటించాడు. నిజానికి రాశి ఖన్నా సినిమా పరిశ్రమకు వచ్చి చాలా…