Rashi khanna : గేమ్ ప్లాన్ మార్చిన రాశీ ఖన్నా.. అమ్మడి రూటే సపరేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashi khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. నిజానికి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఆమె సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా నటించాడు. ఆమె ఇటీవల ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో నటి రాశి ఖన్నా ఐఏఎస్ అధికారి కావాలనే కోరిక ఉన్నా కానీ, తాను సినిమాల్లో విజయవంతమైన వ్యక్తిగా మారడం వెనక తన ఊహించని ప్రయాణం ఉందంటూ తెలిపింది. తన కెరీర్ మార్పును వివరిస్తూ… రాశి ఖన్నా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరమైన జీవితాన్ని కోరుకున్నానని తెలిపింది.
Read Also:Free Bus: మహిళలకు ‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
అయితే చివరికి నటన తనను పిలిచిందని కామెంట్ చేసింది. నా విజయానికి విధి, స్థిరమైన ఎంపికలే కారణమని తెలిపింది. తదుపరి `ది సబర్మతి రిపోర్ట్` గురించి ప్రశ్నించగా…మూవీ గురించి ఎక్కువ వెల్లడించకూడదని నిర్ణయించుకుంది. ఆమె కెరీర్‌లో కీలకమైన చిత్రంగా భావిస్తోంది. దీనికి కారణం .. ప్రభావవంతమైన సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఊహించిన ప్రాజెక్ట్ ఇది. రాశీ ఖన్నా ఇటీవల తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ ఫర్జీలోను కీలక పాత్ర పోషించింది. మునుముందు మరిన్ని వెబ్ సిరీస్ లకు సంతకాలు చేయనుందని తెలుస్తోంది. తెలుసు కదా.. అగాథియా లాంటి సినిమాల్లో నటించింది.
Read Also:Pawan Kalyan : ఉత్తరాంద్ర to నెల్లూరు.. ఊపేసిన OG థియేట్రికల్ రైట్స్
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!