Raashi khanna : ట్రెండి వేర్ లో హాట్ అందాలతో హీటేక్కిస్తున్న రాశి ఖన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతో మంచి మార్కులు వేయించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. అయితే ఈ మధ్య హిట్ సినిమాలు లేవని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో లో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.. తాజాగా ట్రెండి వేర్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తెలుగులో దాదాపు 20 కు పైగా సినిమాలలో నటించింది.. కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇక తెలుగులో చివరగా నాగచైతన్యకు జోడిగా ‘ థాంక్యూ ‘ సినిమాలో నటించింది. అలాగే గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో కూడా కనిపించింది. తెలుగులో ఏ సినిమాలో నటించలేదు. కేవలం ఫర్జీ అనే హిందీ సిరీస్ లో మాత్రమే నటించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటో షూట్లతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది..
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
ట్రెండి వేర్ లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. రాశి ఖన్నా గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసిందని చెప్పవచ్చు. రెగ్యులర్ హాట్ ఫోటోలతోపాటు ఇంస్టాగ్రామ్ లో సెగలు పుట్టించే విధంగా తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది.. తాజాగా బ్లూ కలర్ జీన్స్ లో విభిన్నమైన ఔట్ ఫిట్ తో రాశి ఖన్నా చూపరులకు కన్నుల విందు చేస్తుంది. రాశి అందం రాశి పోసినట్లుగా అందంగా ఉంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి..
ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఆశీంచిన స్థాయిలో సినిమాలు రాలేదు.. ఈ మధ్య యంగ్ హీరోలతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఈ అమ్మడు కోలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది.. ఈ క్రమంలోనే హాట్ అందాలతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తుంది..
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!