సరికొత్త కథాంశం తో తెరకెక్కిన రాక్షస కావ్యం మూవీ అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ ఆశించిన స్థాయిలోకలెక్షన్లను రాబట్టలేకపోయింది. రాక్షస కావ్యం సినిమాలో అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైకేల్ మరియు కుశాలిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. రాక్షస కావ్యం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది.రాక్షస కావ్యం సినిమా డిసెంబర్…
Kalyan Singanamala Interview about Raakshasa Kaavyam Movie: సినిమా మీద ఇష్టం ఏర్పడితే ఏ వృత్తిలో ఉన్నా ఫిలిం ఇండస్ట్రీ వైపే ఆకర్షిస్తుంటుంది. అలా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విదేశాల్లో ఉంటూ నిర్మాతగా, ఫైనాన్షియర్ గా సినిమాల మీద తనకున్న ప్యాషన్ చూపిస్తున్న శింగనమల కళ్యాణ్ తన సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్ మీద భాగ్ సాలే సినిమాను నిర్మించారు. ఇక ఇప్పుడు దాము రెడ్డితో కలిసి గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ పార్టనర్ షిప్లో…
Raakshasa Kaavyam Villians Anthem: నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నవీన్ రెడ్డి, వసుంధర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ “రాక్షస కావ్యం” సినిమాను దర్శకుడు శ్రీమాన్…