Home
Raaka
Raaka News
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలు తమ విడుదల తేదీలను భారీగా మార్చుకుంటున్నాయి. 2025, 2026 లలోనే థియేటర్లలో సందడి చేయాల్సిన పలు భారీ చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్ పనులు, మేకింగ్ ఆలస్యం మరియు డేట్ల సర్దుబాట్ల కారణంగా ఏకంగా 2027 కి వాయిదా పడుతున్నాయి. దీంతో 2027 నాటికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్, ‘యాక్షన్ సెన్సేషన్’ సందీప్ రెడ్డి… -
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
RAAKA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వార్తల్లో నిలుస్తోంది. తెలుగు నటి సిరి హనుమంతు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది. దీంతో ఆమె కెరీర్లో… -
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
అట్లీ ఏ కథ చెప్పి బన్నీని ఒప్పించాడో కానీ.. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ను పక్కన పెట్టి మరీ ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్తో తీస్తున్నాడు అనిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ మాటలు వింటుంటే, ఏదో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు అనిపిస్తుంది. కెరీర్లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించని అల్లు అర్జున్, ‘రాకా’లో ఏకంగా నాలుగు రోల్స్ పోషిస్తున్నాడని తెలిసింది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటిస్తున్నాడని సమాచారం.… -
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
సింగిల్ థియేటర్స్ మూత పడిపోవడానికి స్టార్ హీరోలే కారణం అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. థియేటర్స్లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోలదే. పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కలకళలాడిపోతాయి. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే కానీ, అనుకున్న టైమ్కు వెళ్లే సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. ‘కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ’, ‘హై టెక్నికల్ మేకింగ్’ అంటూ రెండు మూడేళ్లు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్… -
Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ (Raaka). ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక క్రేజీ చర్చ నడుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.800 కోట్లకు పైగానే ఉండొచ్చనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే ఈ సినిమాకు అల్లు అర్జున్ దాదాపు రూ.200 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు కూడా… -
Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్లైన్?
Allu Arjun and Atlee Movie Update: కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’ చిత్ర షూటింగ్లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్… -
Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధం, అందుకే అక్కడ టాప్ హీరో స్థానం కేవలం బాక్సాఫీస్ రికార్డులకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక సామాజిక శక్తి అనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ల కోటాలోకి వెళ్లడం, విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగుల మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కోలీవుడ్ తదుపరి వారసుడి కోసం వెతుకుతోంది. ఈ రేసులో స్థానిక హీరోల కంటే పక్క రాష్ట్రం నుంచి… -
Allu Arjun Remuneration: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా?
Allu Arjun Remuneration for Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్తోనే ఈ సినిమా సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది.… -
Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్కు ‘రాకా’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ.. బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, తన జీవితంలో ఒక భాగమని అట్లీ చెప్పుకొచ్చారు. ‘రాకా’ చిత్రం వెనుక దాదాపు…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!