Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అట్లీ ఏ కథ చెప్పి బన్నీని ఒప్పించాడో కానీ.. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి మరీ ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్‌తో తీస్తున్నాడు అనిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ మాటలు వింటుంటే, ఏదో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు అనిపిస్తుంది. కెరీర్లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించని అల్లు అర్జున్, ‘రాకా’లో ఏకంగా నాలుగు రోల్స్ పోషిస్తున్నాడని తెలిసింది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటిస్తున్నాడని సమాచారం.
ముందుగా మూడు రోల్స్ ను బన్నీతో వేయించాలని అట్లీ అనుకుంటే, ఆ నాలుగో పాత్ర కూడా తనే చేస్తానని హీరో పట్టుబట్టారట. మేకప్ టెస్ట్ తర్వాత అట్లీ ఓకే చేసినట్టు సమాచారం. ‘రాకా’లో హీరో నాలుగు పాత్రలు చేయడంతో షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. 2027 చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే ‘రాకా’ టీం పెద్ద ప్రయోగమే చేస్తోంది. షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతోంది. ఈ ప్యాన్ వరల్డ్ మూవీని 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!