ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చాక్లెట్ బాయ్‌గా నిలిచిపోయిన నటుడు ఆర్. మాధవన్. యూత్‌లో ఆయన హైర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకు అందరూ కాపీ కట్టేవారు. ముఖ్యంగా మాధవన్ నవ్వుకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. ప్రజంట్ హీరోగా కాకుండా మంచి క్యారెక్టర్ లు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మాధవన్ రెండు హిందీ సినిమాలు చేస్తుండగా, మరో తమిళ చిత్రం ‘అదృష్టశాలి’లో కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇక మూవీస్ విషయం పక్కన…