గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు. కంటిన్యూగా వర్షాలు కురుస్తుండడంతో.. చిన్న కాలువల నుంచి పెద్ద పెద్ద చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎన్నో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. అంతే కాకుండా వరదల్లో ఎంతో మంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వాలు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. తాజాగా ఈ వరదల్లో ఓ స్టార్…
ప్రస్తుతం దేశమంతటా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రోడ్లు నదుల్లా మారిపోవడం, ట్రాఫిక్ పరిస్థితుల వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపరీత వాతావరణ పరిస్థితులు శ్రీమంతమైన హిలీ ప్రాంతాలను కూడా ప్రభావితం చేశాయి. ఇదే సమయంలో, షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ ప్రాంతానికి వెళ్లిన స్టార్ హీరో ఆర్. మాధవన్ కూడా విపరీత వర్షాల కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. Also Read : Abishan Jeevinth: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యంగ్ ఫిల్మ్‌మేకర్.. మాధవన్ ఈ…