Zepto Funding: తక్కువ టైంలో ప్రజలకు ఎక్కువగా చేరువైన క్విక్ కామర్స్ సంస్థ జెప్టో. ఈ సంస్థ తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న పెన్షన్ ఫండ్ అయిన కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ (కాల్పర్స్) ప్రస్తుత పెట్టుబడిదారు జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలోని కొత్త రౌండ్‌లో సుమారుగా $450 మిలియన్లు (రూ.4,000 కోట్లు) సేకరించినట్లు సంస్థ అక్టోబర్ 16న ప్రకటించింది. ఈ రౌండ్ ఇప్పుడు జెప్టో విలువను $7 బిలియన్లకు పెంచింది. గత ఏడాది జెప్టో విలువ…