కన్నుగీటి దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ టాలీవుడ్ ప్రేక్షకుల నుండి ‘ఇష్క్’ లభించక ఇక్కట్లు పడుతోంది. ప్రమోషనల్ వీడియోతో వచ్చిన క్రేజ్ తొలి మలయాళ చిత్రం ‘ఒరు ఆడార్ లవ్’ బిజినెస్ కు మాత్రమే ఉపయోగపడింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కారణంగా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ చేసి నిర్మాతలు సొమ్ము చేసుకోలిగారు. కానీ ఈ మూవీ సైతం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేదు.…