Hindustan Unilever: సబ్బు, సర్ఫ్, షాంపూ సహా 50కి పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ రెండో త్రైమాసికంలో రూ.2700 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది.
LIC : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం, మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ విడుదల చేసింది. విశేషమేమిటంటే ఈ 90 రోజుల్లో కంపెనీ ప్రతి సెకనులో దాదాపు 17 వేల రూపాయల లాభం ఆర్జించింది.