Couple’s fight over 'cooking mutton on Tuesday' kills neighbour: సాధారణంగా ఇరుగుపొరుగు కుటుంబాలు ఎంతోకొంత స్నేహంగా ఉంటాయి. కొన్ని సార్లు గొడవులు జరిగితే సర్దిచెబుతుంటారు పక్కింటి వారు. అయితే ఈ ఘటనను చూస్తే వేరేవారి విషయాల్లో కలుగుజేసుకోవాలనుకునే పొరుగింటి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్యభర్తల గొడవ