QNET Scams: క్యూ నెట్ మోసాలపై సిటీ పోలీస్ చర్యలు చేపట్టింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఆరుగురి మృతికి కారణమైన క్యూనెట్ సంస్థపై చర్యలు తీకోనున్నట్లు వెల్లడించింది. స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు క్యూనెట్ సంస్థ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి క్యూనెట్ లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు గుర్తించారు అధికారులు. పెట్టుబడులు పెడితే భారీ లాభాలు ఇస్తామంటూ స్వప్నలోక్ సంస్థ…