Pakistan Squad For Asian Games 2023: చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఖాసిం అక్రమ్ కెప్టెన్‌గా (Qasim Akram Pakistan Captain) ఎంపికయ్యాడు. సీనియర్లు ఉన్నా.. 20 ఏళ్ల అక్రమ్‌కు కెప్టెన్సీ దక్కడం విశేషం. అక్టోబర్ నుంచి 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న…