PVR Inox CEO Responds on Salaar VS Dunki Issue: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా ఒకరోజు వ్యవధితో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ డుంకీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని డిసెంబర్ 21వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాని ఒక రోజు…