అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప2: ది రూల్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లుగ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ సినిమా రిలీజ్ టైమ్ నుండి ఓ కంప్లైంట్ ఉంది. అదే టికెట్ ధర. ఈ సినిమాను డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ చేసారు. ప్రీమియర్స్ కు రూ. 1000 సింగిల్ స్క్రీన్స్ లో ఖరారు చేస్తూ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తు రికార్డులు బ్రేక్ చేస్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్…