ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప పార్ట్ -1 కు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తోంది. Also Read…